అమెరికా చేరుకున్న కేటీఆర్

- October 12, 2016 , by Maagulf
అమెరికా చేరుకున్న కేటీఆర్

అమెరికా పర్యటనకు బయల్దేరిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వాషింగ్టన్‌ చేరుకున్నారు. అమెరికాలో వారం రోజులపాటు పర్యటించనున్న ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఐదు ఫార్మా సంస్థలతో చర్చలు జరపనున్నారు. సిలికాన్‌ వ్యాలీలో ఈ నెల 14న టీ-హబ్‌ ఔట్‌పోస్ట్‌ టీ-బ్రిడ్జ్‌ను ప్రారంభిస్తారు. ఫార్మా సంస్థలు పాల్గొనే అడ్వామెడ్‌ సదస్సులోనూ కేటీఆర్‌ పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com