నవంబర్‌ 12 నుంచి 22 వరకు ఏ పి మంత్రులు అమెరికాలో పర్యటించనున్నారు...

- October 13, 2016 , by Maagulf
నవంబర్‌ 12 నుంచి 22 వరకు ఏ పి మంత్రులు అమెరికాలో పర్యటించనున్నారు...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన ఖరారైంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు అమెరికాలో పర్యటించనున్నారు. నవంబర్‌ 12 నుంచి 22 వరకు సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, పలువురు ఉన్నతాధికారులు అమెరికాలో పర్యటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com