బహరేన్ లో అక్రమ నిర్వాసితుల కోసం కొత్త 'అనువైన' పని అనుమతి
- October 14, 2016
ఒక నూతన "సరళమైన" పని అనుమతిని తరువాత కొద్ది నెలల బహరేన్ లో ప్రారంభించబడనుంది.దేని ద్వారా 10,000 మంది అక్రమ నిర్వాసితులకు న్యాయముగా రెండు సంవత్సరాల పాటు బహుళ ఉద్యోగులుగా పనిచేయటానికి అనుమతించబడతారు. యజమానుల ద్వారా దోపిడీకి గురైనవారు వీసా పరిమితికి మించి ఎక్కువకాలం దేశంలో ఉండిపోయిన కార్మికుల కోసం పరిమితం కాబడిన సంఖ్యలో కొత్త 'అనువైన' పని అనుమతి కల్పించనున్నట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) తెలిపింది. పని అనుమతి కోసం 80 యు ఎస్ డాలర్ల (30 బి డి ) చెల్లించాలి. గతంలో ఒకేసారి 530 యు ఎస్ డాలర్ల (200 బి డి) ఇందుకై చెల్లించేవారు కానీ ఇపుడు నెలకో మారు వాయిదాల పద్ధతిలో రుసుము చెల్లిస్తే చాలు. అయితే గతంలో తమ ఉద్యోగాల నుండి పారిపోయినవారు లేదా తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఉద్యోగులకు పైన పేర్కొన్న అవకాశం ఉండదు. 2015 లో లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ లెక్కల ప్రకారం, బహరేన్ లో దాదాపు 32,000 మంది అక్రమ కార్మికులు 60,000 మంది అక్రమ నివాసితులు ఉన్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







