బహరేన్ లో ట్రాఫిక్ మార్పుల ప్రకటన
- October 14, 2016
మనామా: ఆల్బా సమీపంలో నీటి పైపులైన్ల యొక్క నిర్మాణ అమలు కోసం ఎస్టీక్లాల్ రహదారిపై ఉత్తరదిశగా ఒక దారి మరియు రెండు దారులలో ట్రాఫిక్ దశలలో మూసివేయబడతాయిని ప్రజలు అందుకై తమతో సహకారించాలని వర్క్స్,మున్సిపాలిటీ వ్యవహారాల పట్టణ ప్రణాళిక శాఖ జనరల్ డైరెక్టరేట్ ట్రాఫిక్ పేర్కొన్నారు.
దశ ఒకటి : రెండు దారులు గురువారం రాత్రి 11:00 గంటల నుంచి మరుసటి రోజు అనగా 14 వ తేదీ శుక్రవారం 14/10/2016 రాత్రి 11:00 గంటల మూసివేయబడతాయి
దశ రెండు: ఒక దారి రేపు అనగా 14/10/2016 శుక్రవారం రాత్రి 11 గంటలకు నుండి శనివారం 15/10/2016 రాత్రి 11 గంటల వరకు మూసివేయబడతాయి.
రహదారి వినియోగదారుల అందరూ అనుగుణంగాఏర్పాటు చేసిన జాగ్రత్తలు తీసుకోవాలని భద్రతా కొరకు ఏర్పాటు చేయబడిన ట్రాఫిక్ నియమాలు గమనించి ప్రయాణించాలని కోరింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







