ఓట్స్ పాయసం
- October 14, 2016
కావలసినవి: ఓట్స్ - ఒక కప్పు, మీగడ తీసిన పాలు - ఒక కప్పు, యాలక్కాయ లేదా దాల్చిన చెక్క పొడి - కొద్దిగా, రోజ్ వాటర్ - రెండు టేబుల్ స్పూన్లు, బ్రౌన్ షుగర్ - అర కప్పు, కర్జూరాలు (ముక్కలు) - నాలుగు, వేగించిన డ్రైఫ్రూట్స్ ముక్కలు - కొన్ని.
తయారీ: పాలను గిన్నెలో పోసి వేడిచేయాలి. తరువాత దాల్చిన చెక్క లేదా యాలక్కాయల పొడి, రోజ్ వాటర్ వేసి కాసేపు మరిగించాలి. తరువాత కర్జూర ముక్కలు, ఓట్స్ వేయాలి. ఓట్స్ ఉడికాక బ్రౌన్ షుగర్ వేయాలి. అది కరిగే వరకు గరిటెతో కలియతిప్పాలి. డ్రైఫ్రూట్స్ పలుకలతో అలంకరించి వేడివేడిగా తినాలి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









