ఒమన్‌లో 4 కొత్త హోటల్స్‌ని ప్రారంభించనున్న మారియట్‌

- October 14, 2016 , by Maagulf
ఒమన్‌లో 4 కొత్త హోటల్స్‌ని ప్రారంభించనున్న మారియట్‌


మారియట్‌ ఇంటర్నేషనల్‌ నాలుగు కొత్త హోటల్స్‌ని ఒమన్‌లో రానున్న ఐదేళ్ళలో ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ అధికారి ఒకరు చెప్పారు. మారియట్‌ తీఇంటర్నేషనల్‌ ప్రస్తుతం సుల్తానేట్‌లో మూడు ప్రాపర్టీస్‌ని నిర్వహిస్తోంది. మొత్తం 700 రూమ్‌లను ఈ సంస్థ కలిగి ఉంది. అల్‌ బుస్తాన్‌ ప్యాలెస్‌లోని షెరటాన్‌ ఒమన్‌ హోటల్‌, రిట్జ్‌ కార్లటాన్‌ హోటల్‌ మరియు సలా మారియాట్‌ రిసార్ట్‌ ఇప్పటికే ఉన్నాయి. రానునన ఐదేళ్ళలో 1,095 రూమ్‌లను ఈ సంస్థ ప్లాన్‌ చేస్తోంది. మస్కట్‌లో 175 రూమ్‌లతో, డబ్ల్యు హోటల్‌ మస్కట్‌ని 250 రూమ్‌లతోనూ, వెస్టిన్‌ మస్కట్‌లో 350 రూమ్‌లతోనూ, జెడబ్ల్యు మారియట్‌ మస్కట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ని 320 రూమ్‌లతోనూ ఏర్పాటు కానున్నాయి. సుల్తానేట్‌లో టూరిజంకి అవకాశాలు ఎక్కువగా ఉన్నందున తమ కార్యకలాపాలు ఇంకా విస్తృతమవుతాయని సంస్థ ప్రతినిథులు తెలిపారు. Marriott International to open four new hotels in Oman
ఒమన్‌లో 4 కొత్త హోటల్స్‌ని ప్రారంభించనున్న మారియట్‌ 
మారియట్‌ ఇంటర్నేషనల్‌ నాలుగు కొత్త హోటల్స్‌ని ఒమన్‌లో రానున్న ఐదేళ్ళలో ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ అధికారి ఒకరు చెప్పారు. మారియట్‌ తీఇంటర్నేషనల్‌ ప్రస్తుతం సుల్తానేట్‌లో మూడు ప్రాపర్టీస్‌ని నిర్వహిస్తోంది. మొత్తం 700 రూమ్‌లను ఈ సంస్థ కలిగి ఉంది. అల్‌ బుస్తాన్‌ ప్యాలెస్‌లోని షెరటాన్‌ ఒమన్‌ హోటల్‌, రిట్జ్‌ కార్లటాన్‌ హోటల్‌ మరియు సలా మారియాట్‌ రిసార్ట్‌ ఇప్పటికే ఉన్నాయి. రానునన ఐదేళ్ళలో 1,095 రూమ్‌లను ఈ సంస్థ ప్లాన్‌ చేస్తోంది. మస్కట్‌లో 175 రూమ్‌లతో, డబ్ల్యు హోటల్‌ మస్కట్‌ని 250 రూమ్‌లతోనూ, వెస్టిన్‌ మస్కట్‌లో 350 రూమ్‌లతోనూ, జెడబ్ల్యు మారియట్‌ మస్కట్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ని 320 రూమ్‌లతోనూ ఏర్పాటు కానున్నాయి. సుల్తానేట్‌లో టూరిజంకి అవకాశాలు ఎక్కువగా ఉన్నందున తమ కార్యకలాపాలు ఇంకా విస్తృతమవుతాయని సంస్థ ప్రతినిథులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com