డ్రగ్‌ పెడలింగ్‌ కేసులో నలుగురు మహిళలకు రిమాండ్‌

- October 15, 2016 , by Maagulf
డ్రగ్‌ పెడలింగ్‌ కేసులో నలుగురు మహిళలకు రిమాండ్‌

హై క్రిమినల్‌ కోర్ట్‌, నలుగురు థాయి మహిళలకు డ్రగ్స్‌ పెడలింగ్‌ కేసులో 15 రోజులపాటు రిమాండ్‌ని పొడిగించింది. 'షాబు'ని విక్రయిస్తున్నారనే అభియోగాలు ఈ నలుగురు మహిళలపైనా నమోదయ్యాయి. మరో 'మామా' పేరుతో కింగ్‌డమ్‌లో నివసిస్తున్న మహిళ కోసం ఈ నలుగురూ పనిచేస్తున్నారని పోలీసులు విచారణలో పేర్కొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారంతో పోలీసులు స్టింగ్‌ ఆపరేషన్‌ని, అండర్‌కవర్‌ ఏజెంట్‌ ద్వారా నిర్వహించి, మహిళల్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది. తాము ఈ కార్యకలాపాల ద్వారా సంపాదించిన సొమ్ముని 'మామా'కి చెల్లిస్తున్నట్లుగా విచారణలో మహిళలు ఒప్పుకున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com