'ఎంజాజ్ ' సేవ అమలు వాహన పరీక్ష కోసం 11 వేలమంది ఇ-బుకింగ్

- October 16, 2016 , by Maagulf
'ఎంజాజ్ ' సేవ అమలు వాహన పరీక్ష కోసం 11 వేలమంది ఇ-బుకింగ్

వాహన పరీక్ష కోసం ఆగస్ట్ మాసం చివరి వరకు 11 వేల ఆన్లైన్ వాహనాల నమోదు చేయబడ్డాయని   రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) ప్రకటించింది. వాహనాల రిజిస్ట్రేషన్ 14 నుండి 9 దశల సేవలన  ఆర్.టి.ఎ యొక్క సమయం మరియు ప్రయత్నాలను  వినియోగదారుల కోసం ఇకపై పూర్తిగా  కేటాయించనున్నారు. తమ మూడవ వ్యూహాత్మక లక్ష్యం ద్వారా ప్రజల సంతోషం  దాని తెలుసుకోవటం జరుగుతుంది. ప్రభుత్వ స్మార్ట్ సిటీ ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యలు తీసుకోనున్నారు. వాహనాలు లైసెన్సింగ్ ఆర్.టి.ఎ యొక్క లైసెన్సింగ్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ సుల్తాన్ అల్ మరజాజుకీ పై విషయాలను సంపూర్తిగా వివరిస్తూ  ఎంజాజ్  సేవలను పొందేందుకు ఇంటర్నెట్ లేదా స్మార్ట్ యాప్ ల  ద్వారా 11 వేల వాహనాలు ఇ-బుకింగ్  నియామకాలు చేయడంతో ఇక  ప్రాసెస్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com