ఫ్రూట్ అండ్ కర్డ్ రైస్
- October 16, 2016
కావలసిన పదార్థాలు: అన్నం: కప్పు, పెరుగు: కప్పు, పాలు: రెండు టేబుల్ స్పూన్లు, ద్రాక్ష: స్పూను, చక్కెర: స్పూను, ఉప్పు: తగినంత, చెర్రి పళ్ళు: రెండు స్పూన్లు, దానిమ్మ గింజలు: రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు: రెండు లేదా మూడు(సన్నగా తరిగిపెట్టుకోవాలి), బాదం: గుప్పెడు(చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి) ఆవాలు: స్పూను, కొత్తిమీర: కొద్దిగా, నూనె: తగినంత,
తయారీ విధానం: ముందుగా గిన్నెలో అన్నం తీసుకుని దానికి పంచదార, ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం ద్రాక్ష, చెర్రీ పళ్ళను కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగు, పాలు వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. బాండీ తీసుకుని నూనె పోసి కాగిన తరువాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఆవాలు వేసి వేయించి దీన్ని అన్నానికి జత చేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు బాదంపలుకు, దానిమ్మ గింజలు, కొత్తిమీర పైన చల్లుకోవాలి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









