చిత్రం `చిన్నారి`
- October 17, 2016
ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలక పాత్రల్లో నటించిన చిత్రం `చిన్నారి`. బేబి యులీనా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ప్రధాన పాత్రధారులు. కె.ఆర్.కె. ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. కె. రవికుమార్, ఎం.ఎం.ఆర్ నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడలో ఏకకాలంలో రూపొందించారు. లోహిత్ దర్శకత్వం వహించారు. నిర్మాతలు మాట్లాడుతూ ``హారర్ చిత్రమిది. చైల్డ్ సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఉంటుంది. గోవా నేపథ్యంలో కథ జరుగుతుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. `రంగి తరంగి`కి సంగీతం చేసిన అజినీష్ లోక్‌నాథ్ చక్కటి బాణీలను ఇచ్చారు. కన్నడలో టాప్ కెమెరామెన్ వేణు ఫోటోగ్రఫీ చేశారు. హాలీవుడ్ స్టైల్ టేకింగ్, ఆర్ .ఆర్ మెప్పిస్తాయి. 22 ఏళ్ల కుర్రాడు లోహిత్ చాలా బాగా దర్శకత్వం చేశాడు. సెన్సార్‌కు సిద్ధమవుతోంది. నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం`` అని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







