'టీసిఏ-బహరేన్' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన దసరా బతుకమ్మ వేడుకలు
- October 17, 2016 
బహరేన్ లో టీసిఏ ఆధ్వర్యం లో ఘనంగా దసరా బతుకమ్మ వేడుకలు గలాలి గార్డెన్ లో కన్నుల పండుగ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం కు పెద్ద ఎత్తున మహిళలు తెలుగు వారు పాల్గొని ఆనంద ఉత్సవాలు మధ్య జరిగింది..టీసిఏ ప్రెసిడెంట్ సామ చిన్న రాజా రెడ్డి గారు అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు.
--యం.వాసు దేవా రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహరేన్)



తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







