మోదీ మైకేల్ టెమెర్తో భేటీ....
- October 17, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమెర్తో భేటీ అయ్యారు. బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో గోవాలో ఉన్న నేతలు ఈరోజు సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దేశాధినేతలతో పాటు ఇరు దేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. గోవా వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాలకు భారత్తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉగ్రవాదమే ప్రధాన అజెండాగా సమావేశాలు జరిగాయి. మోదీ ఇప్పటికే చైనా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







