మొబైల్ బోటిక్: సూపర్బ్ కాన్సెప్ట్
- October 17, 2016
రియాద్: కింగ్ సౌద్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ ప్రోగ్రామింగ్ స్టూడెంట్ దలాల్ బింట్ తలెబ్, కొత్తగా ఆలోచించి, కొత్త బిజినెస్ ఐడియాని ఆచరణలో పెట్టారు. 'ఫ్యాషన్ ట్రక్' పేరుతో మొబైల్ ట్రక్‌ని ఏర్పాటు చేశారు. ఇందులో మొబైల్ ఫ్యాషన్ నీడ్స్‌ని అందుబాటులో ఉంచారు. యాక్సెసరీస్, షూస్, హ్యాండ్‌బ్యాగ్స్, పెర్ఫ్యూమ్స్ వంటివాటిని ఇందులో పొందుపర్చారు. ఈ కాన్సెప్ట్‌కి మంచి స్పందన లభిస్తోంది. హై క్వాలిటీ బ్రాండ్స్‌ని సరసమైన ధరల్లోనే వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆమె వెల్లడించారు. మొబైల్ పుడ్ క్యారేజెస్ నుంచి తాను స్ఫూర్తి పొంది ఈ మొబైల్ బోటిక్‌ని ప్రారంభించినట్లు వివరించారామె. మూడు నెలల క్రితం ప్రారంభించిన ఈ కాన్సెప్ట్‌కి మంచి స్పందన వస్తుండడం చాలా ఆనందంగా ఉందన్నారామె. తన కాన్సెప్ట్‌కి కొత్తగా ట్రైలర్ స్టోర్‌ని ఏర్పాటు చేసి, చిన్న పిల్లలకు సంబంధించిన యాక్సెసరీస్‌ని ఇలాగే మొబైల్ వాహనం ద్వారా అందించాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







