షాప్‌లు, ఏటీఎంలతో పెడెస్టియన్ బ్రిడ్జిలు
- October 17, 2016
దోహా: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్‌మెంట్, 15 కొత్త పెడెస్ట్రియన్ బ్రిడ్జిలు నిర్మించనున్నట్లు వెల్లడించింది. ఈ బ్రిడ్జిలపై ఏటీఎంలు, అలాగే షాప్‌లు, రెస్టారెంట్లు, టాయిలెట్లు ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఖతార్‌లో ప్రజలకు మరింత ఉపయుక్తంగా ఉండేలా ఈ మోడ్రన్ పెడెస్ట్రియన్ బ్రిడ్జిల్ని నిర్మిస్తున్నామనీ, ఈ విషయంలో రోడ్స్ అండ్ డిపార్ట్‌మెంట్ - ట్రాన్స్‌పోర్ట్ మినిస్ట్రీతో కలిసి ప్లానింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ ఎలివేటర్లతో పెడస్ట్రియన్ బ్రడ్జిలు అధునాతనంగా ఏర్పాటు కానున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్‌మెంట్, పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గల్), జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కతార్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అధికారులతో కలిసి సూపర్‌వైజరీ కమిటీని ఈ మేరకు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







