22 మంది ఫేస్బుక్ యూజర్లపై కేసు నమోదు
- October 17, 2016
పొలాచ్చి మహలింగాపురం పోలీసులు 22 మంది ఫేస్బుక్ యూజర్లపై కేసు నమోదు చేశారు. అందులో డీఎమ్‌కే పార్టీకి చెందిన మున్సిపల్ కార్యకర్త కూడా ఉండటం గమనార్హం. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం చేస్తున్నందు వల్లే వారిపై కేసు బుక్ చేశామని పోలీసులు తెలిపారు. అయితే డీఎమ్‌కే నేత స్టాలిన్ మాత్రం పోలీసులు అన్యాయంగా తమ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







