జారిపోతున్న ఒమాన్ ఆయిల్ రంగ ఉద్యోగాలు
- August 18, 2015
ముడిచమురు ధరలు నానాటికీ పతనమౌతున్న నేపధ్యంలో, కొన్ని ఆయిల్ కంపెనీలు తమ భవిష్యత్ ప్రణాళికలను అ టకెక్కిస్తుండగా, మరికొన్ని ప్రస్తుత ఉద్యోగ ఒప్పందాలను పునరుద్ధరించడానికి ఇష్టపడనందున వందలాది గ్యాస్ రంగంలోని ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోతుండగా మిగిలిన వారు ఉద్యోగాలు పోతాయనే భయంతో బిక్కు బిక్కుమంటున్నారు. పెట్రోలియం డెవలప్మెంట్ ఒమన్ ట్రేడ్ యూనియన్ మరియు ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ యూనియన్ల ఛైర్మన్ ఐన సా ద్ సాల్మి మాట్లాడుతూ, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ముడిచమురు ధర 40 శాతం తగ్గిందని; ప్రతిరోజు, ముఖ్యంగా డ్రిలింగ్ మరియు హోఇస్ట్ పనులలో ఉన్న శ్రామికుల నుండి వచ్చే ఫిర్యాదులను మానవ వనరుల శాఖ అధికారుల దృస్తికి తీసుకురావడం నిత్యకృత్యమౌతోందని ఆయన వాపోయారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









