సింధు, మురళీమోహన్ లకు పద్మఅవార్డులు...
- October 18, 2016
పద్మా పురస్కరాల కోసం వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లను కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫారసు చేసింది. ప్రముఖ శాస్త్రవేత్త జి.సతీష్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గురవారెడ్డి, నటుడు, ఎంపీ మురళీమోహన్, ఒలింపిక్ విజేత పీ.వీ సింధు, మరో క్రీడాకారుడు శ్రీకాంత్‌తో పాటు కళారంగం నుంచి ప్రముఖ మృదంగ విద్వాంసుడు యెల్లా వెంకటేశ్వరరావు, నర్తకి ఆనంద్ శంకర్‌జయంత్, ప్రముఖ డాక్టర్ సికె దుర్గ పేర్లను పద్మభూషణ్ పురస్కరాలకు నామినేట్ చేసింది. అలాగే ప్రముఖ ఈఎన్‌టి స్పెషలిస్ట్ విష్ణు స్వరూప్‌రెడ్డితో పాటు చేనేత రంగ ప్రముఖుడు రమణయ్య పేర్లను పద్మశ్రీకి సిఫారసు చేసింది. మొత్తం 22మంది ప్రముఖుల పేర్లతో కూడిన జాబితాను కేంద్రానికి పంపింది.
గణతంత్రదినోత్సవం రోజు ప్రముఖులకు కేంద్రం ఈ పద్మఅవార్డులను ప్రకటించనుంది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







