బాంబు బెదిరింపు కాల్... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కి ...

- October 18, 2016 , by Maagulf
బాంబు బెదిరింపు కాల్... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కి ...

నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మంగళవారం బాంబు కలకలం చెలరేగింది. స్టేషన్‌లోని 2, 7 ప్లాట్‌ఫాంలలో బాంబులు పెట్టినట్లు అగంతకుడు 100కు ఫోన్‌చేసి తెలిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్‌, బాంబుస్క్వాడ్‌తో తనిఖీలు చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com