రెజీనా నిశ్చితార్ధ...!
- October 20, 2016
ముద్దుగుమ్మ రెజీనాపై ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు. ఇప్పుడిప్పుడే గ్లామర్ డోస్ పెంచేస్తోన్న రెజీనా.. ఇకపై మరింతగా అలరించడం ఖాయమనుకున్నారు. 'హంటర్' రిమేక్ లో రెజీనా హాట్ హాట్ గా కనువిందు చేయనుందని ఆశపడ్డారు. ఇంతలోనే షాకింగ్ న్యూస్ చెప్పేసింది రెజీనా.తన నిశ్చితార్ధ కార్యక్రమం జరిగినట్టుగా తానే స్వయంగా తెలియజేసింది ముద్దుగుమ్మ. ఈ వేడుక కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిందంటూ, రింగ్స్ మార్చుకుంటున్న చేతులను మాత్రమే ఫోటో తీసి ఇన్ స్టాగ్రమ్ లో ఉంచింది. తాను పెళ్లాడబోయేది ఎవరినో చూపించాలని తనకీ ఉందనీ .. అయితే అందుకు ఇంకా సమయం ఉందని చెప్పింది. ఈ సమయంలో తనకి అభిమానుల ఆశీస్సులు కావాలని కోరింది.
దీంతో షాక్ కి గురికావడం ఆమె అభిమానుల వంతైంది
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









