ఆగ్రాలో ప్లాస్టిక్ వస్తువుల గోడౌన్‌లో అగ్నిప్రమాదం....

- October 20, 2016 , by Maagulf
ఆగ్రాలో ప్లాస్టిక్ వస్తువుల గోడౌన్‌లో అగ్నిప్రమాదం....

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆగ్రాలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ప్లాస్టిక్ వస్తువుల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గోడౌన్‌లోని ప్లాస్టిక్ వస్తులు అగ్నికి ఆహుతవుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com