బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ -2017లో జరిగే మ్యాచ్‌ల తేదీలు ...
- October 21, 2016
భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడనున్న మ్యాచ్‌లకు సంబంధించిన వివరాలను బీసీసీఐ ప్రకటించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ -2017లో భాగంగా జరిగే నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరిగే తేదీలను వెల్లడించింది. అయితే ఆ మ్యాచ్‌లకు జట్టు సభ్యులను మాత్రం సెలక్షన్ కమిటీ తర్వాత తేల్చనుంది. మొదటి టెస్ట్ : ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు పూణెలో సెకండ్ టెస్ట్ : మ్యాచ్ మార్చి 4 నుంచి 8 వరకు బెంగళూరులో మూడో టెస్ట్ : మార్చి 16-20 వరకు రాంచిలో నాలుగో టెస్ట్ : మ్యాచ్ మార్చి 25 నుంచి 29 వరకు ధర్మశాలలో జరగనుంది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









