రూ. 25,000 మొత్తాన్ని కస్టమ్స్ ఫాం లో ప్రకటించాలి: భారత్

- August 20, 2015 , by Maagulf
రూ. 25,000 మొత్తాన్ని కస్టమ్స్ ఫాం లో ప్రకటించాలి: భారత్

భారత దేశంలో కాలు పెట్టేముందు ప్రయాణీకులు తమ వద్ద  రూ. 25,000 కంటే ఎక్కువగా  ఉన్న డబ్బును, ఎల్. సి. డి., ఈ. లేదా ప్లాస్మా టెలివిజన్ల వంటి వివరాలను ధృవీకరించవలసి ఉంటుందని భారత ఆర్ధిక శాఖ తమ కస్టమ్స్ బాగెజ్ డిక్లరేషన్ (అమెండ్‌మెంట్) రూల్స్, 2015 లో ప్రకటించింది. గతంలో ఈ పరిధి రూ. 35,000 గా ఉండేది. కొత్తగా  అమలులోకి వచ్చిన నియమాల ప్రకారం, సుంకం లేకుండా తెచ్చుకోగలిగే సిగరెట్లు, సిగార్లు  ఇతర పొగాకు ఉత్పత్తులను కూడా 50 శాతానికి తగ్గించారు.

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com