బంగారం, వెండి ధరలు తగ్గాయి...
- October 24, 2016
అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ లేమితో బంగారం, వెండి ధరలు తగ్గాయి. నేటి బులియన్ మార్కెట్లో పది గ్రాముల పసిడి రూ.105 తగ్గి రూ.30,145కు చేరింది. పండగ, పెళ్లి సీజన్ కారణంగా దేశీయ మార్కెట్లో కొనుగోళ్లు బాగానే ఉన్నాయి. ఇటీవల రూ.43వేల మార్కును చేరిన వెండి.. నేటి మార్కెట్లో రూ.43వేల దిగువకు తగ్గింది. కేజీ వెండి రూ.200తగ్గి రూ.42,800కు చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి వెండికి డిమాండ్ తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర తగ్గింది. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.06శాతం తగ్గి 1,265డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







