కార్తికేయ సినిమా తన కెరియర్ లో స్పెషల్ ఫిల్మ్ : నిఖిల్
- October 24, 2016
నిఖిల్ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం 'కార్తీకేయ'. ఈ సినిమాకి సీక్వెల్ తీస్తామని అప్పట్లోనే ప్రకటించారు. అయితే దర్శకుడు చందూ 'ప్రేమమ్' ప్రాజెక్టుతోనూ..నిఖిల్ వేరే ప్రాజెక్టు పనిలో పడడంతో ఈ సినిమా అటకెక్కిందని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా హీరో నిఖిల్ స్పందిస్తూ.. కార్తికేయ సినిమా తన కెరియర్ లో స్పెషల్ ఫిల్మ్ అని..దీనికి సీక్వెల్ కచ్చితంగా వస్తుందని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం తాను.. దర్శకుడు చందూ వేర్వేరు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నామని.. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక 'కార్తికేయ' సీక్వెల్ మీద దృష్టిపెడతామని నిఖిల్ తెలిపాడు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







