అనుబంధాలను తెలిపే 'మామ.. ఓ.. చందమామ'
- October 24, 2016
కార్తీక్, సనాఖాన్ నాయకానాయికలుగా విశాఖ థ్రిల్లర్స్ వెంకట్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మామ.. ఓ.. చందమామ'. వర ప్రసాద్ బొడ్డు నిర్మాత. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ.. 'ఆధునిక జీవితంలో సొంత మనుషులను మర్చిపోతున్నా. ఆ అనుబంధాలకు దూరంగా బతుకుతున్నాం. వాటిని గుర్తుకు తెచ్చే కథ ఇది' అని తెలిపారు. నవంబర్ 7 నుంచి విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుతామన్నారు. ఫిబ్రవరిలో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







