అలర్జీకి గురైన డీఎంకే అధినేత కరుణానిధి...
- October 25, 2016
డీఎంకే అధినేత కరుణానిధి అస్వస్థతకు గురైనట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రోజువారీ మందులు సరిపడక పోవడంతో అలర్జీకి గురైనట్లు వారు పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు కరుణానిధి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. పలువురు పార్టీ ముఖ్యనేతలు మంగళవారం ఆయన్ను పరామర్శించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









