లులు వినియోగదారురాలికి ట్రాలీ అంశాలను గెల్చుకున్నారు
- October 27, 2016
లులు వినియోగదారురాలికి ట్రాలీ అంశాలను గెల్చుకునే అవకాశం లభించింది. ' లులుతో1500 ఉచిత ట్రాలీ అంశాలు గెల్చుకొనే ' శీర్షిక కింద అన్ని లులు దుకాణాలలో కొనసాగుతున్న వినూత్న ప్రమోషన్ ప్రచారంలో భాగంగా దీనిని ప్రారంభించారు. పలు అంశాలతో కూడిన పూర్తి ట్రాలీ గెలుచుకున్న ఒక కస్టమర్ తన బహుమతిని లులు హైపర్మార్కెట్, అల్ ఖోర్ పర్యవేక్షకుడు నుండి పొందారు.కంప్యూటరులో చెక్అవుట్ వద్ద చెల్లింపు చేస్తున్నప్పుడు సూపర్ మార్కెట్ వస్తువులను కొనుగోలు చేసిన వినియోగదారులలో ఒకరు ఎంపిక కాబడుతారు. వారే విజేతలుగా నిలిచి అంశాలతో కూడిన పూర్తి ట్రాలీ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశమును బుధవారం లాంఛనంగా ప్రారంభించారు మరియు డి -రింగ్ రోడ్, అల్ ఘూర్రాఫా, అల్ ఖోర్ మాల్ మరియు బారువా నగరం లోని లులు దుకాణాలలో నవంబర్ 6 వరకు కొనసాగుతుంది. ఈ బహుమతిని పొందాలంటే కంప్యూటర్ సిస్టమ్ ద్వారా విజేతని ఎంపిక కాబడుతారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







