విజన్ 2030 కింగ్ సల్మాన్ అభినందన
- October 27, 2016రియాద్: విజన్ 2030 ద్వారా ఒక చారిత్రాత్మక మార్పుని ఆహ్వానిస్తున్నట్లు ఆ లక్ష్యంతో జాతీయ మార్పు సృష్టించడం మరియు బలమైన మార్కెట్ పోటీతత్వాన్ని పెంపొందించి ఆ విస్తరణలో ఆధారంగా ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి కృషి చేయాలని రెండు ప్రవిత్ర మసీదుల సంరక్షకుడైన కింగ్ సల్మాన్ తెలిపారు. ప్రస్తుతం రాజ్యంలో అమలవుతున్నఆర్థిక వ్యవస్థ.కార్యక్రమాలు ఆ లక్ష్యంగా వేగవంతంగా జరుగుతున్న మార్పు పై ఆయన ప్రశంసించారు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచ ఆర్థిక పోటీ ఇచ్చేందుకు సౌదీ మార్కెట్ సిద్ధం కావాలని అందుకు తగిన నిజమైన ప్రయత్నాలు అవసరం అని ఎటువంటి సవాళ్లు ఐనా ఎదుర్కోవాలనే సూచన ఆయన చేశారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు