ఎల్‌వోసీ పరిసరాల్లో పాక్ సైన్యం కదలికలు బాగా పెరిగాయి..

- October 28, 2016 , by Maagulf
ఎల్‌వోసీ పరిసరాల్లో పాక్ సైన్యం కదలికలు బాగా పెరిగాయి..

 పాకిస్తాన్ సైన్యం కాల్పల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తునే ఉంది. తాజాగా రాజౌరీ సహా నాలుగు సెక్టార్లలో రాత్రి నుంచి పాక్ ఆర్మీ కాల్పులు జరుతూనే ఉంది. ఎల్‌వోసీ పరిసరాల్లో పాక్ సైన్యం కదలికలు బాగా పెరిగాయి. తాజా కాల్పుల్లో నలుగురు భారత పౌరులు గాయపడ్డారు. అందులో ఒక బాలిక కూడా ఉంది. భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది. మరోవైపు బిఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో 15 మంది పాక్ రేంజర్లు మృతి చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com