షకీలా హవా మళ్ళీ ప్రారంభం

- October 28, 2016 , by Maagulf
షకీలా హవా మళ్ళీ ప్రారంభం

షకీలా తన హాట్ హాట్ అందాలతో అన్ని సెంటర్స్‌లో హౌస్ ఫుల్ చేసి బడా హీరోలకు సైతం దడ పుట్టించిన ఈ భామ కొంత గ్యాప్ తరువాత మళ్ళీ "కొబ్బరిమట్ట" సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. సంపూర్ణేష్ బాబు హీరోగా వస్తున్నా ఈ సినిమాలో షకీలా కీలక పాత్రలో నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాతో షకీలా హవా మళ్ళీ ప్రారంభం కావడం ఖాయం అని అంటున్నాయి ఈ యూనిట్ వర్గాలు. మూడు పాత్రల్లో సంపూర్ణేష్ నటిస్తున్న ఈ సినిమాలో షకీలా పాత్రే కీలకం అని టాక్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com