దీపావళి ఫెస్టివల్ సందర్భంగా 'గురు'. పోస్టర్‌ని రిలీజ్

- October 29, 2016 , by Maagulf
దీపావళి ఫెస్టివల్ సందర్భంగా  'గురు'.  పోస్టర్‌ని రిలీజ్

వెంకటేష్ లేటెస్ట్ మూవీ 'గురు'. బాలీవుడ్‌లో హిట్టయిన 'సాలా ఖడూస్‌' ఇది రీమేక్‌. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా మరో పోస్టర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రంలో హిందీలో మాదిరిగానే తెలుగులోనూ రితికాసింగ్‌ కీలక పాత్ర పోషించనుంది.
దసరా సందర్భంగా వెంకీకి సంబంధించి రెండు పోస్టర్లు రాగా, ఇప్పుడు దీపావళికి మరొకటి పిక్ వచ్చింది. బాక్సింగ్ కోచ్‌గా విక్టరీ కనిపించనున్నాడు. సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్. ఇక షూటింగ్ 70 పర్సెంట్ పూర్తి అయినట్టు యూనిట్ చెబుతున్నమాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com