నవంబర్ 17న విడుదల కానున్న 'జయమ్ము నిశ్చయమ్మురా'
- October 29, 2016
శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". "సమైక్యంగా నవ్వుకుందాం" అనే ట్యాగ్ లైన్ తో.. "దేశవాళీ వినోదం" అనే సరికొత్త నినాదంతో సందడి చేస్తూ.. అందరి దృష్టినీ అమితంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం నవంబర్ 17న విడులవుతోంది.
ఈ చిత్రం హక్కులు ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ 7 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ సంస్థ ఇంతకుముందు విక్రమ్-నయనతార నటించిన "ఇంకొక్కడు" చిత్రాన్ని నిర్మించింది.
దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి మాటాడుతూ.. "మా సినిమా పాట చూసి సినిమాను ప్రమోట్ చేసిన డైరెక్టర్ సుకుమార్ గారికి.. సినిమా నచ్చి, ఈ చిత్రం హక్కులు తీసుకున్న "ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్" నీలం కృష్ణారెడ్డిగారికి కృతజ్ఞతలు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







