మహిళల్లో ఆరోగ్యంపై శ్రద్ధ ...
- October 30, 2016
తాలిబన్ల నుంచి బయటపడ్డాక కాబూల్‌లో మహిళలకు మొట్టమొదటి ఫిట్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మహిళల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెంచేందుకు దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం దాదాపు రూ.13లక్షలు వెచ్చించి 'బ్లూ మూన్ క్లబ్' పేరుతో ఈ ఫిట్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.అఫ్గానిస్థాన్‌లో మహిళలు సంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారు పనుల్లోకి, పాఠశాలలకు వెళ్లటం కూడా నిషిద్ధమే. అటువంటి చోట మహిళలకు ఫిట్నెస్ క్లబ్ ఏర్పాటు చేయటమంటే ధైర్యంతో కూడిన చర్యగా చెప్పుకోవాలి. నురిస్తానీ అనే యువతి ఈ క్లబ్‌ను ఏర్పాటు చేసింది.మహిళల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెంచేందుకే దీనిని ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పింది.
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









