ఖతార్ లోట్రాఫిక్ ఉల్లంఘనలపై కొరడా: పెరిగిన జరిమానా మొత్తం
- August 25, 2015
వాహన చోదకులు పరిమితికి మించిన వేగంతో వాహనాలను నడపడం, క్రమం లేని పార్కింగ్, అవివేకంగా వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే లపై కతార్ ప్రభుత్వం జరిమానాలను అధికం చేయడం ద్వారా విరుచుకుపడింది. హిజ్ హైనెస్ ఎమిర్ షేక్ తమిం బిన్ హమాద్ అల్-థని - ట్రాఫిక్ నిబంధన నo. 19 (2007) ను సవరిస్తూ జారీచేసిన చట్టం - 16 (2015), ప్రభుత్వ గజిట్ లో ప్రచురించిన 90 రోజుల అనంతరం అమలులోకి రానున్నాయి. దీనిప్రకారం, వేగపరిమితిని అతిక్రమించిన వారికి నెగేటివ్ పాయింట్లు ఇవ్వబడతాయి; మోటరు వాహనాల రిజిస్ట్రెషన్, జారీ చేయబడిన నాటి నుండి ఒక సంవత్సరం పాటు, ప్రభుత్వ లేదా ప్రభుత్వ సంబంధిత వాహనాలకు రెండు సంవత్సరాలు వర్తిస్తుంది. ప్రభుత్వ లైసెన్సింగ్ ఆధారిటీ వారి అనుమతి లేనిదే బహిరంగ ప్రదేశాలలో, ఖాళీ స్థలాలలో వారి వాహనాలను ప్రదర్శించరాదు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







