ఇండియన్ ట్యాక్స్ చెల్లించడానికి 7 రోజులు మాత్రమే వ్యవధి
- August 25, 2015
ప్రవాస భారతీయులు, ఇండియాలో ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయనవసరం లేదనే జనాభిప్రాయానికి వ్యతిరేకంగా, NRI ల యొక్క ఆదాయం స్వదేశంలో నెలకు 1,150దీనర్లు (రూ. 20,833/-) కంటే ఎక్కువ ఉన్నట్లైతే అతడు లేదా ఆమె ఆదాయ పన్ను రెటర్న్స్ ను ఫైల్ చేయవలసిఉంటుంది. అంటే స్వదేశంలో అద్దెలు లేదా డిపాజిట్లపై వడ్డీలు వంటివాటి ద్వారా మీ సంవత్సరాదాయం రూ. 2,50,000/- కంటే ఎక్కువైనత్టైతే, ఆది తప్పనిసరి అని ఐచ్చికం కాదని, ఐతే ఇందుకోసం మీరు ఇండియాకు వెళ్లనవసరం లేదని, ఆదాయపన్ను శాఖ వారి ఈ- ఫిల్లింగ్ పోర్టల్ ద్వారా చెల్లించవచ్చని, లేదా అనేకమంది ట్యాక్స్ ఏజెంట్ల ద్వారా ఐనా చెల్లించవచ్చని ఆ శాఖ వారు వివరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!







