'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా ఈ నెల 11న విడుదల...

- November 03, 2016 , by Maagulf
'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా  ఈ నెల 11న విడుదల...

నిఖిల్ తాజాగా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ పొందింది. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, హెబ్బా పటేల్ - నందితా శ్వేత కథానాయికలుగా నటించారు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇటీవల రిలీజైన టీజర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా మంచి ఫలితాన్ని రాబట్టవచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమాతో తనకి హిట్ పడుతుందనే నమ్మకంతో ఉన్నాడు నిఖిల్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com