వచ్చే విద్యా సంవత్సరం నుంచి నేపాల్ విద్యార్థులు భారత ఐఐటీల్లో...
- November 04, 2016
నేపాల్ విద్యార్థులకు భారత ఐఐటీల్లో ప్రవేశం లభించబోతోంది. నేపాల్ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నేపాల్ విద్యార్థులు ఐఐటీల్లో చేరే అవకాశం ఉంది. ఇందుకోసం నేపాల్‌లో సయితం ఐఐటీ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక విద్యాపరమైన సంబంధాలు అభివృద్ధి చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని ప్రణబ్ వెల్లడించారు. వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







