శంషాబాద్ ఎయిర్ పోర్టులో 645 గ్రాముల బంగారం బిస్కెట్లు స్వాధీనం ..
- November 05, 2016
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా దుబాయి నుంచి శంసాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి దగ్గర 645 గ్రాముల బంగారం బిస్కెట్లు ఉండడాన్ని గుర్తించారు. అనంతరం ఆ బంగారం బిస్కట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేరకు పోలీస్ అధికారులు దీనిపై విచారణ నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







