'ఇది ప్రేమేనా' పాటలు విడుదల

- November 06, 2016 , by Maagulf
'ఇది ప్రేమేనా' పాటలు విడుదల

సుప్రీమ్‌, పావని జంటగా కిషన్‌ కన్నయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ఇది ప్రేమేనా..!' ఈ చిత్రంలోని గీతాలు ఇటీవల విడుదలయ్యాయి. చిత్ర సమర్పకుడు సాయి వెంకట్‌ ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. యువతకి నచ్చే అన్ని అంశాలతో వినోదాత్మకంగా చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com