ఇరాక్‌లో ఆత్మాహతి దాడులు 21 మంది మృతి
- November 06, 2016
ఇరాక్‌లోని టిక్రిట్, సమారా ప్రాంతాల్లో ఆదివారం జరిగిన రెండు ఆత్మాహతి దాడుల్లో 21 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. టిక్రిట్లోని రద్దీ ప్రాంతంలో ముష్కరులు అంబులెన్స్‌లో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. ఇది జరిగిన కొద్దిసేపటికే సమారాలోని కార్ పార్కింగ్ వద్ద ఇదే తరహాలో అంబులెన్స్‌తో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 8 మంది మృతిచెందారు. ఈ రెండు ఘటనల్లో వందల మంది గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రెండు నగరాల్లో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









