స్మార్ట్ సిటీల జాబితా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- August 27, 2015
కేంద్ర ప్రభుత్వం గురువారం స్మార్ట్ సిటీల జాబితాను విడుదల చేసింది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు 98 స్మార్ట్ సిటీల జాబితాను ప్రకటించారు. రాబోయే ఆరేళ్లలో 6 లక్షల కోట్లు ఖర్చు చేసి స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రతి స్మార్ట్ సిటీకి ప్రణాళిక కోసం రూన.2 కోట్లు ఖర్చు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాలు కేవలం ఐదు స్మార్ట్ సిటీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్రాలకు కేటాయించిన స్మార్ట్ సిటీల జాబితా ఇదే: ఉత్తరప్రదేశ్-13 తమిళనాడు-12 మధ్యప్రదేశ్-7 గుజరాత్-6 కర్ణాటక-6 మహారాష్ట్ర-10 ఆంధ్రప్రదేశ్-3 తెలంగాణ-2.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









