తేనెలో ఊరించిన ఉసిరికాయ అజీర్తి, ఎసిడిటి సమస్యలకు మంచి విరుగుడు

- November 07, 2016 , by Maagulf
తేనెలో ఊరించిన ఉసిరికాయ అజీర్తి, ఎసిడిటి సమస్యలకు మంచి విరుగుడు

తేనెలో ఊరించిన ఉసిరికాయను ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం కాలేయంను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే, కామెర్లను పూర్తిగా నివారిస్తుంది. దీంతో పాటు.. శరీరంలో, కాలేయంలో చేరిన బైల్ పిగ్మెంట్, చెడు ఆమ్లాలను తొలగిస్తుంది. దాంతో కాలేయం మరింత చురుకుగా పనిచేస్తుంది. తేనెలో ఊరించిన ఉసిరికాయ అజీర్తి, ఎసిడిటి సమస్యలకు మంచి విరుగుడు. అంతేకాదు ఇది ఆకలిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తేనెలో ఊరిన ఉసిరికాయ ద్రవాన్ని త్రాగడం వల్ల మలబద్దకం నుంచి పైల్స్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com