ఎంఓఐ వెబ్సైట్లో డిజేబుల్డ్ కోసం అదనపు ఫీచర్లు
- November 09, 2016
ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ), యాక్సెస్ సర్టిఫైడ్ అవార్డ్‌ని ఖతార్ ఎసిస్టివ్ టెక్నాలజీ సెంటర్ (మాడా) నుంచి పొందింది. వెబ్‌సైట్స్, డిజేబిలిటీస్తో బాధపడుతున్నవారికి యాక్సెసిబుల్‌గా ఉండేలా పలు ఫీచర్ల కోసం వెబ్ కంటెంట్ యాక్సెసిబులిటీ గైడ్ లైన్స్ అప్లయ్ చేసినందుకుగాను ఈ అవార్డ్ దక్కింది. మాడా అవార్డ్‌ని సిఇఓ మహా అల్ మన్సూరి, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఇబ్రహీమ్ మొహమ్మద్ అల్ హరామి అందుకున్నారు. ఖతార్‌లో డిజేబిలిటీస్తో ఇబ్బంది పడుతున్నవారి కోసం మరిన్ని వెబ్సైట్లు అందుబాటులో ఉండేలా కొత్త ఫీచర్లను అప్లయ్ చేసేందుకు తమవంతు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మాడా, ఎంసిఐ ప్రతినిథులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్, అలాగే ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఆయా రంగాలకు చెందిన వెబ్సైట్లు డిజేబిలిటీస్ సమస్యలను ఎదుర్కొంటున్నవారికి వీలుగా ఉండేలా ఫీచర్లతో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







