త్వరలో ప్రారంభంకానున్న టీహబ్ ఫేస్ 2
- November 11, 2016
భాగ్య నగరంలోని సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో టీహబ్ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జ్యోతి వెలిగించి టీహబ్ వార్షికోత్సవాన్ని ప్రారంభించారు. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, నాస్కామ్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆలోచనలను ఆచరణలోకి తెచ్చి సమస్యలకు పరిష్కారం కనుగొనాలని సూచించారు. టీహబ్ రెండో దశను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. అభివృద్ధికి వూతమిచ్చే రంగాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







