ఆడియో ఫంక్షన్లకు పిలవద్దంటున్నవిష్ణు
- November 15, 2016
నన్ను ఆడియో ఫంక్షన్లకు పిలవకండి అని అంటున్నాడు మంచు విష్ణు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.నిఖిల్ హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చాడు మంచు విష్ణు. "నన్ను ఆడియో ఫంక్షన్లకు పిలవకండి. మొన్న నిఖిల్ జ్వరంతోనే వచ్చాడు కాబట్టి.. ఇప్పుడు నేను కూడా వచ్చాను. ఇక మీదట నీ సినిమాస్టేజీల మాట్లాడటం అన్నా.. స్టేజెక్కడం అన్నా.. నాకు అంత ఇష్టం ఉండదు" అంటూ కలరింగ్ ఇచ్చాడు విష్ణు. ఆ తరువాత మైక్ అందుకున్న నిఖిల్..
"విష్ణు భాయ్.. ఆ రోజు వైజాగ్ రావడం నా అదృష్టం. నన్ను చాలా బాగా చూసుకన్నారు. సరే నువ్వు రిక్వెస్ట్ చేశావ్ కాబట్టి ఇక మీదట నేను నిన్ను నా సినిమాల ఆడియో ఫంక్షన్లకు పిలువనులే" అనేశాడు.
నిఖిల్ వైజాగ్ కు ఎందుకు వెళ్లాడంటారా. అదేనండి మోహన్ బాబు 40 ఏళ్ళ సినిమా జర్నీ అభినందన సభ వైజాగ్ లో జరిగింది గదా..ఆ సభకు హై ఫీవర్ ఉన్నా కూడా నిఖిల్ వెళ్లాడంట అదీ సంగతీ.. ఆడియో ఫంక్షన్లకు నేను రాను.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







