ఎన్నికల రోజు దగ్గరపడుతున్న కొద్దే పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ
- November 17, 2016
కువైట్: ఈ నెల నవంబర్ 26 వ తేదీన జరగబోయే పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్ రోజు సమీపించనుండటంతో ఐదు నియోజకవర్గ పరిధి అంతటా ట్రాఫిక్ రద్దీ చిహ్నాలు కనబడుతున్నాయి. అభ్యర్థులు ఓటర్లు పెద్దకు వెళ్ళి ఓట్ల కోసం ఎర వేసే వేడి దశలో ఇపుడు ఉన్నారు. పోటీ పడే అభ్యర్థుల ప్రధానకార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో అవాంఛిత ట్రాఫిక్ రద్దే ఏర్పడుతుంది పలువురు అభ్యర్థులు పార్కింగ్ సేవలను ఉపయోగించుకొంటున్నారు. భారీ సంఖ్యలో జన సమూహాలు ఏర్పడి ఆ ప్రాంతంలో పెద్ద సమావేశాలు జరగుతుండటంతో ఇప్పటికీ ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి.దీనితో కొన్ని ప్రాంతాల్లో ఓవర్ పార్కింగ్ సైతం జరుగుతుంది. దేశం లో ఇపుడు ఎన్నికల కోలాహలం చూస్తుంటే ఒక ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అంతర్గత వ్యవహారాల శాఖ ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. అలాగే ఈ ఎన్నికలలో ప్రజలకు భద్రత ప్రమాణాల పట్ల అవగాహన పెంచేందుకు ఉద్దేశించినట్లు కువైట్ మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసే అందరు అభ్యర్థులు వారి ఎన్నికల ప్రధాన కార్యాలయం వద్ద తగిన పార్కింగ్ స్థలంను నిర్ధారించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







