గ్యాస్ కు పెరుగుతున్న గిరాకీ ,సరఫరా, మద్దతు ధరలకు సమతుల్యం లేదు
- November 18, 2016
గ్యాస్ కు పెరుగుతున్న గిరాకీ మరియు సరఫరా మరియు మద్దతు గ్యాస్ ధరలు మధ్య సమతౌల్యం చేరుకోవడానికి అనేక సంవత్సరాల సమయం పడుతుందని శక్తి మరియు పరిశ్రమల మంత్రి, డాక్టర్ మొహమ్మద్ బిన్ సాలెహ్ అల్ సదా పేర్కొన్నారు. గురువారం ఫోర్ సీజన్స్ వద్ద గ్యాస్ ఎగుమతి దేశాల ఫోరం (GECF) యొక్క 18 వ మంత్రివర్గ సమావేశం సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేర్కొన్నారు. అమెరికా సంయుక్ రాష్ట్రాలలో దేశీయంగా ఉండే షేల్ గ్యాస్ ఉత్పత్తి, షేల్ గ్యాస్ కూడా ఒక అంతర్జాతీయ పోటీ మారకంగా భావించాలని ఆయన అన్నారు. షేల్ గ్యాస్ మార్కెట్ లో ప్రవేశించి మార్కెట్లో మరింత శక్తివంతంగా ధరలపై అదుపు సాధించనుందని అన్నారు. ఉన్నతమైన డిమాండ్ గ్యాస్ ఉత్పత్తిలో పెరుగుదల ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం, ఎక్కువ దేశాలలో శక్తీ వనరులను దిగుమతి చేసుకొంటారని అయన తెలిపారు. కతర్ లో, మేము మా గ్యాస్ సరఫరాని కొత్త మార్కెట్లలలో తెరవనున్నట్లు అందుకు తొలిగా పాకిస్తాన్ ఇందుకు సంబంధించిన తాజా దేశం అని అల్- సదా చెప్పారు.సంప్రదాయ గ్యాస్ మార్కెట్లతో లాటిన్ అమెరికా, భారతదేశం మరియు ఆగ్నేయ ఆసియా సహా కొత్త మార్కెట్లు ఉద్భవించాయిని ఆయన చెప్పారు. యూరోప్ లో, పోలాండ్ వంటి దేశాల్లో గ్యాస్ ని దిగుమతి మొదలుపెట్టారు.డోనాల్డ్ ట్రంప్ విజయం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ మీద ఏ రకమైన ప్రభావం ప్రశ్నించగా అల్ సదా "వారి నూతన గ్యాస్ విధానం తెలియాల్సి ఉంది అన్నారు
తాజా వార్తలు
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట









