రద్దైన నోట్లపై స్పందించిన సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్

- November 20, 2016 , by Maagulf
రద్దైన నోట్లపై స్పందించిన సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్

రద్దయిన రూ.500, రూ.1000 నోట్లతో విరాళాల స్వీకరణను నిలిపివేసినట్లు సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ఆదివారం ఓ ప్రకటన వెలువరించింది. ఇప్పటి వరకూ విరాళాలుగా వచ్చిన పెద్దనోట్లను బ్యాంకుల్లో జమచేసినట్లు పేర్కొంది. నగదు రహిత లావాదేవీలు, విరాళాల స్వీకరణ కొనసాగుతుందని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com