జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం
- November 21, 2016
జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుచ్వారా దాల్గేట్లోని నివాస ప్రాంతాల్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి ఇళ్లకు వ్యాపించాయి. దీంతో ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఏడు యంత్రాల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







