స్వదేశీ పృథ్వీ-2 క్షిప ణుల ప్రయోగం విజయవంతం...
- November 21, 2016
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రెండు స్వదేశీ పృథ్వీ-2 క్షిపణులను డీఆర్‌డీవో సోమవారం విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధ సామర్థ్యంకలిగిన ఈ క్షిపణులను ఒడిసాలోని చాందీపూర్‌లో పరీక్షించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణులు 350 కిలోమీట ర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. వీటిని 500కిలోల నుంచి వెయ్యి కిలోల బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యంతో తయారుచేశారు. ఐటీఆర్‌లో ని కాంప్లెక్స్-3 నుంచి మొబైల్ లాంచర్ ద్వారా ఒకదాని వెంట మరొకటి చొప్పున వీటిని ప్రయోగించినట్లు రక్షణశాఖ వర్గా లు వెల్లడించాయి. కాగా, 2009లోనూ ఇదేతరహాలో రెండు క్షిపణులను వెంటవెంటనే ప్రయోగించి పరీక్షించిన విషయం తెలిసిందే!
ట్విన్ ఇంజన్ల ద్వారా పనిచేసే ఈ క్షిపణులలో లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రత్యేకంగా అడ్వాన్స్‌డ్ ఇనర్షియల్ గైడెన్స్ వ్యవస్థను పొందుపరిచారు.
తాజా వార్తలు
- అబుదాబి నుండి భారత్‌కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్‌లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- వివిధ ప్రదేశాలలో ఈదియా ATMలు ప్రారంభం..!!
- రాజద్రోహం కేసులో మరణశిక్షకు ప్రాసిక్యూషన్ పిలుపు..!!
- భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్









